Nalgonda: నల్లగొండ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన ఉపాధ్యాయులు!
Nalgonda: ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ ఉపాధ్యాయులకు సీఆర్టీలతో సమానంగా వేతనాలు చెల్లించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
Nalgonda: నల్లగొండ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన ఉపాధ్యాయులు!
Nalgonda: ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న 339 మంది అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ ఉపాధ్యాయులకు కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల (C.R.T)తో సమానంగా వేతనాలు చెల్లించాలని కోరుతూ సంఘం నాయకులు నల్గొండ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
గత 10 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు నెలకు రూ.12,000 మాత్రమే ఇస్తున్నారని, అవుట్‌సోర్సింగ్ విధానం రద్దు చేసి ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు.