Medak: రోడ్డెక్కిన రైతన్నలు.. మెదక్‌లో తడిసిన ధాన్యంపై నిరసనల సెగ!
Medak: మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న ఘనపూర్‌లో రైతుల ధర్నా. తడిసిన ధాన్యంపై ఆందోళన, తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్.
Medak: రోడ్డెక్కిన రైతన్నలు.. మెదక్‌లో తడిసిన ధాన్యంపై నిరసనల సెగ!
మెదక్ జిల్లా: కొల్చారం (మం) చిన్న ఘనపూర్ లో రోడ్ పైన రైతుల ధర్నా.. Cm డౌన్ డౌన్ అంటు రైతుల నినాదాలు.. ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్లనే ధన్యం తడిసిపోతున్నాదని ధర్నా.. రాత్రి కురిసిన వర్షానికి తడిసి పొయ్యాయని.. తడిన ధాన్యం మొలకలు వస్తాయని నిరసన.. వెనటనే లారీలు పంపి ధాన్యం కొనుగోలు చెయ్యాలని రైతుల డిమాండ్.