Kodumuru: దుర్వాసనతో అనారోగ్యం శాంతి నగర్ వాసుల గోడు విన్న బీజేపీ నేతలు

Kodumuru: కోడుమూరు నగర పంచాయతీ శాంతి నగర్‌లో అపరిశుభ్రతపై బీజేపీ నేత వంగూరు రాజు యాదవ్ పర్యటన.

Update: 2026-05-09 09:16 GMT

Kodumuru: దుర్వాసనతో అనారోగ్యం శాంతి నగర్ వాసుల గోడు విన్న బీజేపీ నేతలు

కోడుమూరు: కర్నూలు జిల్లా కోడుమూరు నగర పంచాయతీలోని శాంతి నగర్ లో BJP కోడుమూరు మాజీ మండల అధ్యక్షులు సురేంద్ర గారి ఆధ్వర్యంలో పర్యటించడం జరిగింది,శాంతి నగర్ ప్రజలను కలిసి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది,గత సంవత్సరం నుండి మా కాలనిలో డ్రైనేజి కాలువను శుభ్రం చెయ్యకపోవడం మా కాలనిలో దుర్వసన వస్తు, చిన్న పిల్లలు, ప్రజలు అనారోగ్యం భారినపడుతున్నామని, ఈ సమస్య గురించి అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన స్పందించట్లేదు అని నా దృష్టికి తీసుకుని రావడంతో ఈ సమస్య గురించి నేను వెంటనే స్పందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వనికి కంప్లైంట్ చేసి ఈ కాలనీ ప్రజల యొక్క డ్రైనేజి సమస్య ను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చెయ్యడం జరిగింది వంగూరు రాజు యాదవ్ కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వశాఖ(NYK)కర్నూలు జిల్లా సలహాదారులు&BJP(BJYM)కోడుమూరు అసెంబ్లీ ఇంచార్జ్.

Tags:    

Similar News