Nandyal: అమ్మవారి సేవలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా!

Nandyal: నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలసిన కాశీ విశాలాక్షి ప్రతిరూపమైన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారిని జిల్లా కలెక్టర్ దర్శించుకున్నారు.

Update: 2026-07-15 07:33 GMT

Nandyal: అమ్మవారి సేవలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా!

Nandyal: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో కాశీ విశాలాక్షి ప్రతిరూపమైన చౌడేశ్వరి దేవి అమ్మవారిని బుధవారం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు

ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, ఆలయ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ పీవీ కుమార్ రెడ్డి ఆలయ మర్యాదలతో కలెక్టర్ రాజకుమారి కి స్వాగతం పలికారు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు

కార్యక్రమంలో వెంగన్న ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News