Nandyal: కోవెలకుంట్లలో దారుణం: మైనర్ బాలికను గర్భవతిని చేసి మోసం!
Nandyal: కోవెలకుంట్లలో మైనర్ బాలికపై గోవర్ధన్ అనే యువకుడు ప్రేమ పేరిట అఘాయిత్యం. గర్భవతిని చేసి, కులం పేరుతో దూషిస్తూ అబార్షన్ మాత్రలు ఇచ్చినట్లు ఫిర్యాదు.
Nandyal: కోవెలకుంట్లలో దారుణం: మైనర్ బాలికను గర్భవతిని చేసి మోసం!
Nandyal: మైనర్ బాలికను గర్భవతిని చేసి ఓ యువకుడు ముఖం చాటేశాడు
అంతేకాకుండా కులం తక్కువ దానివంవంటూ దూషిస్తూ ఆ బాలికకు ప్రెగ్నెన్సీ పోవడానికి బాలికకు టాబ్లెట్లు ఇచ్చాడు
కోవెలకుంట్ల పట్టణానికి చెందిన గోవర్ధన్ అనే యువకుడు 6 సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని శారీరకంగా లోబర్చుకుని మూడు నెలల గర్భవతిని చేశాడు
రెండు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని రాజకీ రావాలని అడుగుతున్న గోవర్ధన్ బంధువులు
మే నెలలో బాలికకు కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ బాలికకు మూడు నెలల గర్భవతి అని నిర్ధారించారు ఈ మేరకు యువకుడు గోవర్ధన్ ఇంటి వద్దకు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు అడిగారు గోవర్ధన్ ఐదు నెలలుగా అడుగుతున్న పట్టించుకోకపోకుండా బంధువుల అమ్మాయితో పెళ్లి నిశ్చయం చేసుకున్నారని
బాధితురా లు కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు రెండు నెలలు గడువు కోరిన గోవర్ధన్ ఇప్పటివరకు పట్టించుకోకపోవడంతో బాలిక మీడియాను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరుతుంది.