Kurnool: ఈ నెల 25న కర్నూలు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక

Kurnool: కర్నూలు జిల్లా ఆస్పరిలో ఈ నెల 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు.

Update: 2026-07-16 04:33 GMT

Kurnool: ఈ నెల 25న కర్నూలు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక

Kurnool: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 25వ తేదీన కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.

జిల్లాలోని ఆస్పరి మండల కేంద్రంలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ఆరో విడత 'ఆరోగ్య సంజీవిని' అధికారిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

Tags:    

Similar News