Aswaraopeta: పరిశుభ్రత పాటించాల్సిందే.. లేదంటే జరిమానా!

Aswaraopeta: మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యాపారస్తులతో సమావేశం. షాపుల ముందు చెత్త వేస్తే ఫైన్ వేస్తామని హెచ్చరిక.

Update: 2026-05-05 09:50 GMT

Aswaraopeta: పరిశుభ్రత పాటించాల్సిందే.. లేదంటే జరిమానా!

Aswaraopeta: ఈరోజు మున్సిపల్ కార్యాలయం కమిషనర్ దిలీప్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి షాప్ వారు పరిశుభ్రత పాటించాలని, షాపులోని వ్యర్థలు డస్ట్ బిన్ పెట్టుకొని కవర్లు, లేదా సంచుల్లో మూటకట్టి సాయంత్రం షాప్ ముసేప్పుడు బయట పెట్టి వెళ్లాలని చూచించారు. రేపటి నుండి ఏ షాప్ ముందు చేత్త, చెదారం కనిపించిన ఫైన్ వేస్తామని తెలియచేసారు ... వేరే వాళ్ళు ఎవరైనా మన షాప్ ముందు ఛత్త వేసిన, ఇబ్బంది కలిగించేలాగా వున్నా కమిషనర్ గారికి తెలియ చేయగలరని తెలిపారు.

లోకల్ ఆటోలకు పన్ను రాయితీ ఇవ్వాలని ఛాంబర్ అధ్యక్షులు మున్సిపల్ చెర్మన్ గారిని కోరడంతో సానుకూలంగా స్పందించి ఈరోజు నుండి లోకల్ ఆటోలో సరుకు తెచ్చిన, తీసుకెళ్లిన మూసిపల్ పన్ను ఉండదని వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ తరుపున ఇరవై మంది వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ కార్యాలయం కమిషనర్ దిలీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి షాప్ వారు పరిశుభ్రత పాటించాలని, షాపులోని వ్యర్థలు డస్ట్ బిన్ పెట్టుకొని కవర్లు,లేదా సంచుల్లో మూటకట్టి సాయంత్రం షాప్ ముసేప్పుడు బయట పెట్టి వెళ్లాలని చూచించగారు. రేపటి నుండి ఏ షాప్ ముందు చేత్త, చెదారం కనిపించిన ఫైన్ వేస్తామని తెలియచేసారు. వేరే వాళ్ళు ఎవరైనా మన షాప్ ముందు ఛత్త వేసిన, ఇబ్బంది కలిగించేలాగా వున్నా కమిషనర్ గారికి తెలియ చేయగలరని తెలిపారు.

లోకల్ ఆటోలకు పన్ను రాయితీ ఇవ్వాలని ఛాంబర్ అధ్యక్షులు మున్సిపల్ చెర్మన్ గారిని కోరడంతో సానుకూలంగా స్పందించి ఈరోజు నుండి లోకల్ ఆటోలో సరుకు తెచ్చిన, తీసుకెళ్లిన మూసిపల్ పన్ను ఉండదని వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ గారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ తరుపున ఇరవై మంది వ్యాపారస్తులు పాల్గొన్నారు..

Tags:    

Similar News