Bhadrachalam: భద్రాచలం రామయ్య సేవలో ఎమ్మెల్యే పాయం!
Bhadrachalam: భద్రాచలం రామయ్య సేవలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
Bhadrachalam: భద్రాచలం రామయ్య సేవలో ఎమ్మెల్యే పాయం!
భద్రాచలం: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు అందించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.