Jammikunta: జమ్మికుంటలో సరికొత్త బ్రీజా కారు లాంచ్ పాల్గొన్న ప్రశాంత్!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని వరుణ్ మోటార్స్ మారుతీ సుజుకీ షోరూమ్‌లో కొత్త బ్రీజా కారును మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ప్రారంభించారు.
Jammikunta: జమ్మికుంటలో సరికొత్త బ్రీజా కారు లాంచ్ పాల్గొన్న ప్రశాంత్!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలోని వరుణ్ మోటార్స్ పై. లిమిటెడ్(Maruti Suzuki showroom) లో కొత్త Brezza కారు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణనికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు అనునిత్యం ఏ చిన్న పనికైనా వస్తూ వెళ్తుంటారు.
అలాంటి జమ్మికుంటలో జిల్లా స్థాయి పట్టణాలకు దీటుగా ఇలాంటి షోరూమ్స్ జమ్మికుంట పట్టణంలో పడడం వల్ల కొందరికి ఈ షోరూం ఉపాధి కల్పిస్తూ మన పట్టణం అభివృద్ధి పథంలో ఉన్నట్టు ఇలాంటి షోరూమ్స్ వల్ల చుట్టుపక్కల గ్రామాల వారికి పట్టణవాసులకు జిల్లా స్థాయి పట్టణాలకు వెళ్లకుండా జమ్మికుంటలోనే అన్ని సదుపాయాలు ఉన్నట్టుగా దూర ప్రాంతాలకు వెళ్లకుండా మనకు అన్నీ ఇక్కడే లభిస్తున్నాయి .
కాబట్టి అవసరం ఉన్నవారు జమ్మికుంట లోని వరుణ్ మోటార్స్ యందు కొత్తగా ప్రారంభించిన అన్ని సదుపాయాలతో కూడిన బ్రీజా కారును కొనుగోలు చేసుకోగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ ఫిరోజ్,కొలుగురి సురేష్ ,మాచర్ల రాజు యాట్ల అశోక్, ఎగిత అశోక్ షోరూమ్ మేనేజర్ అశోక్ ఇతర స్టాప్ పాల్గొన్నారు.