Pithapuram: పిఠాపురంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం!
Pithapuram: స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి టీడీపీ శ్రేణులు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు.
Pithapuram: పిఠాపురంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం!
పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం.... కూటమి ప్రభుత్వం BC లకు 34% రిజర్వేషన్లు – అందరికీ గర్వకారణం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు పాలాభిషేకం మరియు హృదయపూర్వక ధన్యవాదాలు.
జయహో బీసీ - జయహో చంద్రబాబు!
NTR మొట్టమొదటి సారిగా BC లకు రిజర్వేషన్లు కలిపించారు. చంద్రబాబు నాయుడు. స్థానిక సంస్థల్లో – 34 శాతం రిజర్వేషన్లు, పట్టణ ఎన్నికల్లో – 33.33 శాతం రిజర్వేషన్లు, నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 45 ఏళ్లుగా బీసీలు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. బీసీల సంక్షేమానికి 2 ఏళ్ళలో ₹32,543 కోట్లలు ఇచ్చాం.
ఈ కార్యక్రమంలో న్యూ కొత్తపల్లి మండల ప్రెసిడెంట్ సూరాడ రాజు, పిఠాపురం టౌన్ ప్రెసిడెంట్ బొజ్జ సతీష్, పిఠాపురం మండల ప్రెసిడెంట్ సకుమల్ల గంగాధర్ రావు, గొల్లప్రోలు మండల మాజీ జెడ్పిటిసి మడికి ప్రసాద్, కాకినాడ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పిల్లి చిన్న, కోరుప్రోలు శ్రీనివాసరావు, మల్లిపూడి వీరబాబు, నెక్కల సత్యనారాయణ, రాయుడు శ్రీను, మెరుగు భూషణం, రాయుడు శ్రీను, తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు మరియు కార్యకర్తలు తదిదారులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.