Kadapa: కడప ఆర్టీసీ జోన్ ఈడీగా ఆర్‌ఆర్‌కే కిశోర్!
Kadapa: కడప ఆర్టీసీ జోన్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా (ఈడీ) ఆర్‌ఆర్‌కే కిశోర్ నియమితులయ్యారు.
Kadapa: కడప ఆర్టీసీ జోన్ ఈడీగా ఆర్‌ఆర్‌కే కిశోర్!
Kadapa: కడప ఆర్టీసీ జోన్ ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్ గా RRk కిషోర్ ను నియమించారు. ప్రస్తుతం పని ఉన్న రాఘవకుమార్ ను విజయవాడలోని ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు.
అక్కడ పని చేస్తున్న కిశోర్ ను కడపకు బదిలీపై వచ్చారు. గతంలో కిశోర్ కడప డిప్యూటీ సీటీఎంగా పని చేశారు. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.