Rayachoti: రాయచోటి పీసీఆర్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా ముద్దణ వారి వివాహం

Rayachoti: పీసీఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ముద్దణ వారి వివాహ వేడుకకు రాష్ట్ర మంత్రి తనయుడు నిశ్చల్ నాగిరెడ్డి హాజరై నూతన వధూవరులు శ్రీనివాసులు రెడ్డి, అనూషలను ఆశీర్వదించారు.

Update: 2026-08-26 18:22 GMT

Rayachoti: రాయచోటి పీసీఆర్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా ముద్దణ వారి వివాహం

రాయచోటి: PCR ఫంక్షన్ హాల్ రాయచోటి లో ముద్దణ వారి వివాహ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి తనయుడు నిశ్చల్ నాగిరెడ్డి హాజరై నూతన వధూవరులు శ్రీనివాసులు రెడ్డి, అనూష ల అభినందించారు.

ఈ సందర్భంగా నూతన దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేసి వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News