Kadapa: ఆర్యవైశ్యులపై దాడులు కూటమి పాలనలో పెరిగాయి వెల్లంపల్లి శ్రీనివాస్

Kadapa: కడపలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులపై దాడులు జరుగుతున్నాయని, జంగిల్ రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు.

Update: 2026-09-01 13:04 GMT

Kadapa: ఆర్యవైశ్యులపై దాడులు కూటమి పాలనలో పెరిగాయి వెల్లంపల్లి శ్రీనివాస్

కడప: వైకాపా నేత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పిసి. కమలాపురం లో ఆర్య వైష్య సంఘం నేతపై దాడి చేశారు. ప్లై ఓవర్ నిర్మాణం బాధితుల తరపున ప్రశ్నించిన ఆర్య వైష్యుడిపై ఎమ్మెల్యే అనుచరులు కిడ్నాప్ చేసి ఎమ్మెల్యే ఆఫీస్ కు తీసుకెళ్ళారు.

కీడ్నాప్ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ లో జంగిల్ రాజ్యం నడుస్తోంది. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అలవాటు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్య వైష్యులపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. ఆర్య వైష్యులపై దాడులు చేసి కూటమి పరిపాలన చేస్తోంది.

ఆర్య వైష్య కార్పోరేషన్ అడ్డం పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆర్య వైష్య కార్పోరేషన్ దందాలు చేయడానికి పనిచేస్తోంది. జగన్ ఆర్య వైష్యులకు తిరుమలతో అన్ని దేవాలయాల్లో అవకాశం కల్పించారు. ఆర్య వైష్యు లను కూటమి మోసం చేస్తోంది. ఆర్య వైష్యులకు వైకాపా అండగా ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో ఆర్య వైష్యులు వ్యాపారం చేసుకోలేకపోతున్నారు..

Tags:    

Similar News