Hyderabad: ఆగస్టు 16న గ్రాండ్‌గా 'ఇమ్మర్సా' ప్రధాన కార్యక్రమం నటి ఫరియా

Hyderabad: హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇమ్మర్సివ్ యోగా, సౌండ్ హీలింగ్ ఎక్స్‌పీరియన్స్ 'ఇమ్మర్సా' ప్రివ్యూ ఆవిష్కరించారు.

Update: 2026-08-08 11:43 GMT

Hyderabad: ఆగస్టు 16న గ్రాండ్‌గా 'ఇమ్మర్సా' ప్రధాన కార్యక్రమం నటి ఫరియా

Hyderabad: హైదరాబాద్‌లో ‘ఇమ్మర్సా’ ప్రివ్యూ ఆవిష్కరణ,ప్రపంచంలోనే అతిపెద్ద ఇమ్మర్సివ్ యోగా అండ్ సౌండ్ హీలింగ్ ఎక్స్‌పీరియన్స్‌గా నిర్వాహకులు పేర్కొంటున్న ‘ఇమ్మర్సా’కు హైదరాబాద్‌లో ప్రివ్యూ నిర్వహించారు. గ్రాండ్‌మాస్టర్ అంకిత్ రూపొందించిన ఈ కార్యక్రమంలో యోగా, బ్రీత్‌వర్క్, యోగ నిద్ర, సౌండ్ హీలింగ్‌తో పాటు 360 డిగ్రీల ఇమ్మర్సివ్ విజువల్స్‌ను అందించనున్నారు. ఆగస్టు 16న జరగనున్న ప్రధాన కార్యక్రమంలో వేలాది మంది పాల్గొననున్నారు. టాలీవుడ్ నటి ఫరియా అబ్దుల్లా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు.

Tags:    

Similar News