Hyderabad: హైదరాబాద్‌లో ఈనెల 4న మాంసం దుకాణాలు బంద్
Hyderabad: హైదరాబాద్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈనెల 4న మాంసం దుకాణాలు మూసివేయాలని GHMC ఆదేశాలు జారీ చేసింది.
Hyderabad: హైదరాబాద్‌లో ఈనెల 4న మాంసం దుకాణాలు బంద్
Hyderabad: హైదరాబాద్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా జీహెచ్‌ఎంసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 4న నగరవ్యాప్తంగా అన్ని మాంసం, జీవాల వధశాలలు, దుకాణాలను మూసివేయాలని స్పష్టం చేసింది.
మతపరమైన పండుగలు, జాతీయ దినోత్సవాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో మాంస విక్రయాలపై ఆంక్షలు విధించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆదేశాలను ఉల్లంఘించి దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.