Hyderabad: పహాడీ షరీఫ్ వద్ద 30 అక్రమ మద్యం బాటిళ్ల పట్టివేత!

Hyderabad: హైదరాబాద్ పహాడీ షరీఫ్ వద్ద ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 30 అక్రమ మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి.

Update: 2026-08-19 13:37 GMT

Hyderabad: పహాడీ షరీఫ్ వద్ద 30 అక్రమ మద్యం బాటిళ్ల పట్టివేత!

హైదరాబాద్: సికింద్రాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోని పహాడ్ షరీఫ్ వద్ద సికింద్రాబాద్ ఏఈఎస్ శ్రీనివాసరావు అండ్ డిటిఎఫ్ టీం, హెచ్డిఎఫ్సి సికింద్రాబాద్ sho శంషాబాద్, రాజేంద్రనగర్, మీర్పేట్, డిటిఏ హైదరాబాద్ టీములు కలిసి నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 30 మద్యం బాటిలను పట్టుకున్నారు.

ఈ బాటిల్లు గోవా ఢిల్లీ ప్రాంతాల నుంచి వచ్చినట్లు గుర్తించారు. మీర్పేట్ ఎక్సైజ్ స్టేషన్ లో కేసు నమోదు చేసి మద్యం బాటీలను అప్పగించారు.

Tags:    

Similar News