Tukkuguda: మిస్టరీ వీడింది నర్స్ శిరీష మృతి హత్యే.. నిందితుడు సనావుల్లా!
Tukkuguda: తుక్కుగూడ ప్రైమ్ ఆస్పత్రి నర్స్ శిరీష ది హత్యగా నిర్ధారించిన పోలీసులు. బీహార్‌కు చెందిన బైక్ మెకానిక్ ఎండీ సనావుల్లాను నిందితుడిగా గుర్తింపు.
Tukkuguda: మిస్టరీ వీడింది నర్స్ శిరీష మృతి హత్యే.. నిందితుడు సనావుల్లా!
Tukkuguda: నర్సు శిరీష అనుమానాస్పద మృతిని హత్యగా గుర్తించిన పోలీసులు. హత్య కేసులో నిందితుడి గుర్తించిన పోలీసులు. నిందితుడు ఎండీ సనావుల్లా (34)గా గుర్తింపు. నిందితుడిది బిహార్ రాష్ట్రం బెగుసరాయ్ జిల్లా స్వస్థలం. తుక్కుగూడలో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్న సనావుల్లా. శ్రీ భాగ్యలక్ష్మి బైక్ మెకానిక్ షాప్‌లో పని చేస్తున్న నిందితుడు.
తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ ఆస్పత్రి సమీపంలో నివాసం. మహేశ్వరం పోలీసుల దర్యాప్తులో నిందితుడి వివరాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు గల కారణాలకు సంబంధించి పూర్తి వివరాలను మరికాసేపట్లో మీడియా సమావేశంలో వెల్లడించనున్న పోలీసులు.