Palamaner: : పలమనేరులో వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీ పోలీసుల ఆంక్షలు!
Palamaner: పలమనేరులో డీఎస్సీ అక్రమాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పై వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీ ఉద్రిక్తత.30 యాక్ట్ ఆంక్షల నడుమ పోలీసులను దాటుకుని ర్యాలీ నిర్వహించాయి.
Palamaner: : పలమనేరులో వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీ పోలీసుల ఆంక్షలు!
Palamaner: పలమనేరు నియోజకవర్గం రిపోర్టర్ సుబ్రమణ్యం .పలమనేరులో నిరసన ర్యాలీకి పిలుపునిచ్చిన వైసిపి డీఎస్సీ అక్రమాలు ఫీజు రియంబర్స్మెంట్ నిరుద్యోగ భృతి చెల్లించాలంటూ నిరసన ర్యాలి.పలమనేర్ లోని గుండుబావి వద్ద నుండి బస్టాండ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహణకు సన్నాహాలు చేసిన వైసిపి.
భారీ జన సమీకరణకు సన్నాహాలు,పలమనేరులో 30 యాక్ట్ అమల్లో ఉందంటూ పోలీసులు నోటీసులు.నాయకులను అడ్డుకునే యత్నంలో పోలీసులు,భారీగా పోలీసులు మోహరింపు.
ర్యాలీ నిర్వహించి తీరుతామంటున్నాను వైసిపి నాయకులు,పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వాదం. పోలీసు ఆంక్షలు మధ్య కొనసాగుతున్న ర్యాలీ, లోకేష్ రాజీనామా చేయాలంటూ నినాదాలు.