Kuppam: హైటెన్షన్ ఒకే రోజు వైసీపీ నిరసన, టీడీపీ విజయోత్సవ ర్యాలీలు!

Kuppam: కుప్పంలో వైసీపీ, టీడీపీ ర్యాలీలతో హైటెన్షన్ నెలకొంది. డీఎస్సీ అక్రమాలపై వైసీపీ, రెండేళ్ల పాలనపై టీడీపీ వేర్వేరుగా నిరసన, విజయోత్సవాలకు పిలుపునిచ్చాయి.

Update: 2026-08-10 02:46 GMT

Kuppam: హైటెన్షన్ ఒకే రోజు వైసీపీ నిరసన, టీడీపీ విజయోత్సవ ర్యాలీలు!

చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్....

కుప్పం లో హైటెన్షన్‌...

చిత్తూరు జిల్లా కుప్పంలో వేడెక్కుతున్న రాజకీయ వాతావరణం..

యాంకర్ వాయిస్....

కుప్పంలో వైసీపీ నిరసన ర్యాలీకి పిలుపు

డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపణ

డీఎస్సీ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు వైసీపీ పిలుపు

కుప్పంలో భారీ నిరసన ర్యాలీకి వైసీపీ శ్రేణుల సన్నాహాలు

మరోవైపు రెండేళ్ల కూటమి పాలన పూర్తయిన సందర్భంగా టీడీపీ విజయోత్సవ ర్యాలీ

ఒకే రోజు వైసీపీ నిరసన.. టీడీపీ విజయోత్సవ ర్యాలీ

రెండు పార్టీల కార్యక్రమాలతో కుప్పంలో రాజకీయ ఉత్కంఠ

ర్యాలీలకు అనుమతులపై కొనసాగుతున్న ఉత్కంఠ

కుప్పంలో అమల్లో ఉన్న 30 పోలీస్ యాక్ట్ నేపథ్యంలో పోలీసుల నిర్ణయంపై ఆసక్తి

ర్యాలీలకు అనుమతిస్తారా? ప్రత్యామ్నాయ కార్యక్రమాలకు సూచిస్తారా?

ఇప్పటికే కుప్పానికి చేరుకున్న అదనపు పోలీసు బలగాలు

కుప్పంలో భారీ పోలీసు బందోబస్తు..

ముమ్మరమైన భద్రతా ఏర్పాట్లు

శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసుల అప్రమత్తత

ఇరు పార్టీల ర్యాలీలకు అనుమతులు లభిస్తే భారీగా కార్యకర్తలు తరలివచ్చే అవకాశం

ర్యాలీల నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణపై పోలీసుల దృష్టి

ర్యాలీల మార్గాలు, సమయాలపై అధికారుల నిర్ణయం కీలకం

డీఎస్సీ అంశంపై వైసీపీ ఆందోళన.. రెండేళ్ల పాలనపై టీడీపీ విజయోత్సవం

ఒకే రోజు రెండు పార్టీల కార్యక్రమాలతో కుప్పంలో హీట్ పెరుగుతుందా?

కుప్పంలో రాజకీయ పోరుకు వేదికగా మారనున్న ఇరు పార్టీల కార్యక్రమాలు

పోలీసుల అనుమతుల నిర్ణయంపై కుప్పంలో కొనసాగుతున్న ఉత్కంఠ

ఇరు పార్టీల కార్యక్రమాల నేపథ్యంలో కుప్పంలో హైటెన్షన్ వాతావరణం

Tags:    

Similar News