Amaravathi: సెప్టెంబర్ నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం!

Amaravathi: ఆంధ్రప్రదేశ్‌లో 3 లక్షల కొత్త పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం. సెప్టెంబర్ రెండో వారం నుంచి గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరణ.

Update: 2026-08-28 10:04 GMT

Amaravathi: సెప్టెంబర్ నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం!

Amaravathi: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో 3 లక్షల కొత్త పింఛన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ రెండో వారం నుంచి వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది.

అర్హులు స్వర్ణ గ్రామం/వార్డు కార్యాలయాల్లో లేదా sspensions.ap.gov.inలో అప్లై చేసుకోవాలి. ఆధార్, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్తో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అటాచ్ చేయాల్సి ఉంటుంది.

Tags:    

Similar News