Amaravathi: డ్వాక్రా మహిళలకు రూ.6 లక్షల రుణంతో 35% రాయితీ!
Amaravathi: డ్వాక్రా మహిళల స్వయం ఉపాధికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. అరకు కాఫీ, చాయ్ రాస్తా కేఫ్‌ల ఏర్పాటుకు రుణాలతో పాటు 35% రాయితీ ఇవ్వనుంది.
Amaravathi: డ్వాక్రా మహిళలకు రూ.6 లక్షల రుణంతో 35% రాయితీ!
Amaravathi: ఏపీలో డ్వాక్రా మహిళల స్వయం ఉపాధి కోసం నేటివ్ అరకు కాఫీ, చాయ్ రస్తా వంటి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
ఇకపై గ్రామాల్లోనూ రూ.4-6 లక్షల వ్యయంతో కేఫ్ యూనిట్లు విస్తరించనుంది. ఆసక్తిగల మహిళలకు రుణాలతో పాటు PMEGP కింద పరికరాలపై 35% రాయితీ అందించనుంది.