Adilabad: ఫ్యామిలీ, సర్వీస్ పెన్షనర్లు త్వరగా ఈహెచ్ఎస్ కార్డులు తీసుకోవాలి!
Adilabad: ఫ్యామిలీ, సర్వీస్ పెన్షనర్లు ఈహెచ్ఎస్ కార్డులు, లైఫ్ సర్టిఫికెట్ల కోసం డిసెంబర్ 2, 3 తేదీల్లో ఆదిలాబాద్ పెన్షనర్స్ భవన్‌ను సంప్రదించాలని లక్ష్మారెడ్డి కోరారు.
Adilabad: ఫ్యామిలీ, సర్వీస్ పెన్షనర్లు త్వరగా ఈహెచ్ఎస్ కార్డులు తీసుకోవాలి!
Adilabad: ఫ్యామిలీ పెన్షనర్లు, సర్వీస్ పెన్షన్‌దారులకు EHS కార్డ్స్, లైఫ్ సర్టిఫికెట్స్ తొందరగా తీసుకోవాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి సూచించారు. ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. EHS కార్డ్స్, లైఫ్ సర్టిఫికెట్స్ నమోదు కోసం డిసెంబర్ 2,3 తేదీలలో పెన్షనర్స్ భవన్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విశ్రాంత ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.