YS Sharmila: ఇవాళ వైఎస్సార్‌టీపీ నేతలతో షర్మిల కీలక భేటీ
YS Sharmila: ఉ.11 గంటలకు నేతలతో సమావేశం కానున్న వైఎస్ షర్మిల
YS Sharmila: ఇవాళ వైఎస్సార్‌టీపీ నేతలతో షర్మిల కీలక భేటీ
YS Sharmila: ఇవాళ వైఎస్సార్‌టీపీ నేతలతో ఆ పార్టీ అధినేత్రి షర్మిల కీలక భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు నేతలతో సమావేశం కానున్నారు వైఎస్ షర్మిల. మొన్న నర్సంపేట, నిన్న హైదరాబాద్‌లో జరిగిన పరిణామాలపై చర్చించనున్నారు. అలాగే.. రేపట్నుంచి పాదయాత్ర చేసే అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పాదయాత్రలో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనే విధంగా ప్లాన్ చేస్తున్నారు షర్మిల.