YS Sharmila: రఘనాథపల్లి సబ్ స్టేషన్ ఎదుట వై.ఎస్.షర్మిల నిరసన
YS Sharmila: 24గంటల కరెంట్ అంటూ కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోంది
YS Sharmila: రఘనాథపల్లి సబ్ స్టేషన్ ఎదుట వై.ఎస్.షర్మిల నిరసన
YS Sharmila: 24గంటల కరెంట్ అంటూ కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందని వైఎస్‌ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. కరెంట్ కోతలు లేకుండా పాలన అంటూ కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. పగలు ఐదు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదన్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో అధికారులకే తెలియడం లేదని చెప్పారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో సబ్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై షర్మిల బైఠాయించి నిరసన తెలిపారు.