సీఎం కేసీఆర్‌కు YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

YS Sharmila: స్వార్థ రాజకీయాలను దేశవ్యాప్తం చేయడానికి.. ఖమ్మంలో నిర్వహించడం సభ హస్యాస్పదం

Update: 2023-01-17 11:44 GMT

సీఎం కేసీఆర్‌కు YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

YS Sharmila: భవిష్యత్తు లేని బీఆర్ఎస్ ఎజెండాను దేశంపై రుద్దటానికి, మీ స్వార్థ రాజకీయాలను దేశవ్యాప్తం చేయడానికి ఖమ్మంలో సభ నిర్వహించడం హాస్యాస్పదమని విమర్శించారు వైఎస్ షర్మిల. రేపు ఖమ్మంలో BRS బహిరంగ సభ సందర్భంగా సీఎం కేసీఅర్‌కు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. గత తొమ్మిది సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాకు సీఎం కేసీఆర్ చేసిందేమి లేదన్న వైఎస్ షర్మిల..10 ప్రశ్నలను సంధించారు. మీరు ఖమ్మం గడ్డపై అడుగుపెట్టేలోపు పైసమస్యలపై స్పందిస్తారని ఆశిస్తున్నామని వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖలో ప్రశ్నించారు.

Tags:    

Similar News