YS Sharmila: షరతులు లేకుండా పోడుభూముల పట్టాలివ్వాలి
YS Sharmila: ఆదివాసీలపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలి
YS Sharmila: షరతులు లేకుండా పోడుభూముల పట్టాలివ్వాలి
YS Sharmila: పోడుభూముల పట్టాలు ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల డిమాండ్ చేశారు. ఆదివాసీలపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలన్నారు. కేసీఆర్ కుటుంబం ఆస్తులు సంపాదించుకుందన్నారు. కాళేశ్వరం నుంచి మిషన్ భగీరథ వరకు అన్నింట్లో కమీషన్లు దండుకున్నారని షర్మిల ఆరోపించారు.