హన్మకొండలో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై కత్తితో దాడి...

Hanamkonda: కాకతీయ వర్సిటీలో ఎంసీఏ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థిని...

Update: 2022-04-22 10:19 GMT

Representational Image

Hanamkonda: వరంగల్‌లో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News