Asaduddin Owaisi: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించటానికి పని చేస్తే జైళ్లో పెడతారా..?
Asaduddin: అసద్ వ్యూహం బీఆర్ఎస్‌కు నష్టమా..? బీజేపీకి లాభమా.?
Asaduddin: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించటానికి పని చేస్తే జైళ్లో పెడతారా..?
Asaduddin Owaisi: నిజామాబాద్ లో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ తెలంగాణలో ఒంటరి పోరుకు సిద్ధం అవుతోందా? పదే పదే ప్రకటనల వెనుక అసద్ వ్యూహం ఉందా? బోధన్ లో మజ్లిస్ అభ్యర్థిని పోటీ పెడుతామంటూ అసద్ ప్రకటించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించటానికి మజ్లిస్ కార్యకర్తలు పని చేస్తే జైళ్లో పెడుతారా..? అని నిలదీశారు. 50స్థానాల్లో పోటీ చేస్తామంటూ ప్రకటన వెనుక నష్టం ఎవరికి? లాభం ఎవరికి? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అసద్ వ్యూహం బీఆర్ఎస్ కు నష్టమా..? బీజేపీకి లాభమా.? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బుద్ధి చెబుతామన్న అసద్ మాటల ఆంతర్యం ఏంటి..?