Bhatti Vikramarka: 2030 వరకు విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి ఇబ్బంది లేకుండా... చర్యలు చేపడుతున్నాం
Bhatti Vikramarka: విద్యుత్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం
Bhatti: 2030 వరకు విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి ఇబ్బంది లేకుండా... చర్యలు చేపడుతున్నాం
Bhatti Vikramarka: తెలంగాణలో విద్యుత్ కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 2030 వరకు విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.
రుతుపవనాలకు ముందే శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్టును సమీక్షించాలని నిర్ణయించామన్నారు. హైడల్ పవర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో ఉత్పత్తి కోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు.