Harish Rao: ఉమ్మడి సాగు నీటి ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి వెళ్తాయనే.. వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి
Harish Rao: ఇదే జరిగితే ఏపీకి లాభం,.. తెలంగాణకు నష్టం జరుగుతుంది
Harish Rao: ఉమ్మడి సాగు నీటి ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి వెళ్తాయనే.. వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి
Harish Rao: తెలంగాణకు ప్రాణప్రదమైనవి నీళ్లని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. రాజకీయాలు మాట్లాడాల్సిన టైమ్‌లో మాట్లాడుతామని... రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారబోతున్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి సాగు నీటి ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి వెళ్తాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇదే జరిగితే ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరుగుతుందని మాజీ మంత్రి హరీష్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు.