Warangal: వరంగల్ మిల్స్ కాలనీ సీఐ సురేశ్ ఓవరాక్షన్
Warangal: బార్ షాపుల పట్ల చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణ
Warangal: వరంగల్ మిల్స్ కాలనీ సీఐ సురేశ్ ఓవరాక్షన్
Warangal: వరంగల్‌లో మిల్స్ కాలనీ సీఐ సురేశ్ ఓవరాక్షన్ చేశారు. రాత్రి తెరిచి ఉన్న షాపుల వద్ద సీఐ సురేశ్ లాఠీ ఝులిపించారు. షాపుల యజమానులతో పాటు కస్టమర్లకు బెదిరించి షాపులు మూసివేయాలని సూచించారు. అయితే బార్ షాపులను పట్ల సీఐ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణ ఉన్నాయి.సీఐ తీరుపై ఏసీపీ,సీపీలకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు సిద్దమవుతున్నారు.