Warangal Fort: వర్షానికి నీట మునిగిన వరంగల్ కోట..
Warangal Fort: ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికుల ఆందోళన
Warangal Fort: వర్షానికి నీట మునిగిన వరంగల్ కోట..
Warangal Fort: వరంగల్ నగరంలో పర్యాటకులను ఆకర్షించేది వరంగల్ కోట. దక్షిణ భారత దేశంలో శిల్ప కళకు మచ్చుతునక ఈ కోట. కాకతీయుల కాలంలో శతృవులు సైతం కోటలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందకు కట్టిన ఈ కోట ప్రస్తుతం వర్షంతో నీట మునిగింది. రాతి కట్టడాలు, కాకతీయ తోరణాల మధ్య ఉన్న శిల్పాల్లో నీరు నిలిచింది. రాతికోట మధ్యలో నీరు నిలవడంతో ఎటువంటి ప్రమాదం ముంచుకువస్తుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తన్నారు.