నెల్లూరు నారాయణ కాలేజీలో కూలిన పిట్టగోడ

Update: 2019-07-20 13:26 GMT

నెల్లూరు అరవింద్ నగర్ కాలనీలో నారాయణ విద్యార్థులు ఘెర ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాలేజీలో పిట్ట గోడ అకస్మాత్తుగా కూలి విద్యార్థులపై పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. కాలేజీలో ఆందోళనకు దిగాయి. 

Tags:    

Similar News