V. Hanumantrao(VH): ప్రగతి భవన్ కు వీహెచ్?
V. Hanumantrao(VH): కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ కు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వెళ్లారు.
Congress leader VH:(File Image)
V. Hanumantrao(VH): హైరాబాద్ లోని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌కు ఈ రోజు ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు వచ్చారు. తెలంగాణలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆయన మీడియాతో అన్నారు.
తెలంగాణ ప్రజల సమస్యలపై కేసీఆర్‌కు తాము ఎన్ని లేఖలు రాసినప్పటికీ స్పందన రావట్లేదని వీ.హనుమంతరావు మండిపడ్డారు. అయినప్పటికీ తాను సమస్యలపై పోరాడుతూనే ఉంటానని చెప్పారు. కేసీఆర్‌ను కలుద్దామంటే ఆయన ఎన్నడూ అపాయింట్మెంట్ ఇవ్వబోరని ఆయన మండిపడ్డారు. రావట్లేదని వీ హనుమంతరావు మండిపడ్డారు. అయినప్పటికీ తాను సమస్యలపై పోరాడుతూనే ఉంటానని చెప్పారు.