V Hanumantha Rao: రేవంత్ సవాల్‌ను ఈటల స్వీకరించాలి

V Hanumantha Rao: సాయంత్రం భాగ్యలక్ష్మి టెంపుల్‌కు ఈటల రావాలి

Update: 2023-04-22 09:58 GMT

V Hanumantha Rao: రేవంత్ సవాల్‌ను ఈటల స్వీకరించాలి 

V Hanumantha Rao: అమిత్ షా సూచనల మేరకే ఈటల రాజేందర్ మాట్లాడారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. ఉపఎన్నిక జరిగి ఇన్నాళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు ఎందుకు బయటకు తీశారని ప్రశ్నించారు. డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే అయితే సాయంత్రం రేవంత్ సవాల్‌ను స్వీకరించి ఈటల రాజేందర్ భాగ్యలక్ష్మి టెంపుల్‌కు రావాలంటున్న వీహెచ్‌.

Tags:    

Similar News