యూపీ సీఎం యోగి చార్మినార్ పర్యటన వాయిదా

Yogi Adityananth: రేపు భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించనున్న యోగి

Update: 2022-07-02 05:15 GMT

యూపీ సీఎం యోగి చార్మినార్ పర్యటన వాయిదా

Yogi Adityananth: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చార్మినార్ పర్యటన వాయిదా పడింది. రేపు భాగ్యలక్ష్మి ఆలయాన్ని యోగి సందర్శించనున్నారు. ముందుగా ఇవాళ మధ్యాహ్నం భాగ్యలక్ష్మి ఆలయాన్ని యోగి సందర్శించనున్నట్లు తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల పర్యటనను రేపటికి వాయిదా పడింది.

Tags:    

Similar News