Pragathi Bhavan: ప్రగతిభవన్ ముందు ఇద్దరు యువకుల ఆత్మహత్యాయత్నం
Pragathi Bhavan: పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరు యువకులు * ఇద్దరు యువకులను కాపాడి అరెస్ట్ చేసిన పోలీసులు
ఆత్మహత్యయత్ననికి ప్రయత్నించిన వ్యక్తి (ఫైల్ ఇమేజ్)
Pragathi Bhavan: ప్రగతిభవన్ ముందు ఇద్దరు యువకుల ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను అడ్డుకున్న పోలీసులు.. వారిని అరెస్ట్ చేశారు. ఇంటి విషయంలో బిల్డర్‌తో పోలీసులు కుమ్మకై వేధిస్తున్నారని ఆరోపిస్తూ.. ఇద్దరు యువకులు, మంత్రి హరీష్‌రావు కాన్వాయ్‌కి అడ్డుగా వెళ్లి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.