Breaking News: మరో 20 పరీక్షలు రద్దు చేసే ఆలోచనలో TSPSC
TSPSC: టీఎస్‌పీఎస్సీ మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Breaking News: మరో 20 పరీక్షలు రద్దు చేసే ఆలోచనలో TSPSC
TSPSC: టీఎస్‌పీఎస్సీ మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్, డీఏవో, ఏఈఈ పరీక్షలను రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ.. మరిన్ని పరీక్షలను రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. పేపర్ లీక్ వ్యవహారంలో నిందితుడైన ప్రవీణ్ దగ్గర త్వరలో జరగబోయే మరిన్ని ప్రశ్నాపత్రాల కాపీలు లభించినట్లు తెలుస్తోంది. దీంతో మరో 20 పరీక్షలను కూడా రద్దు చేసే ఆలోచనలో టీఎస్‌పీఎస్సీ అధికారులు ఉన్నట్లు సమాచారం.