TS Govorner Tamilisai: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎన్నిక.. తమిళిసై కీలక నిర్ణయం

TS Govorner Tamilisai: తమిళిసై తాజా నిర్ణయంతో ఎమ్మెల్సీల భర్తీకి బ్రేక్

Update: 2024-01-17 13:49 GMT

TS Govorner Tamilisai: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎన్నిక.. తమిళిసై కీలక నిర్ణయం

TS Govorner Tamilisai: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటేడ్‌ ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోవద్దని నిర్ణయించారు. ఈ అంశంపై హైకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో ప్రతిపాదనలు తీసుకోరాదని తెలిపారు. రిట్‌ పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని గవర్నర్‌ డిసైడ్‌ అయినట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ నిలిచిపోనుంది.

Tags:    

Similar News