Breaking News: మునుగోడులో టీఆర్‌ఎస్ విజయం.. 10వేల ఓట్ల మెజార్టీతో ప్రభాకర్‌రెడ్డి విజయం
Munugode Election Results 2022: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయం సాధించింది.
Breaking News: మునుగోడులో టీఆర్‌ఎస్ విజయం.. 11వేల ఓట్ల మెజార్టీతో ప్రభాకర్‌రెడ్డి విజయం
Munugode Election Results 2022: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. మునుగోడు ఓటర్లు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు పట్టం కట్టారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. పదివేలకుపైగా ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ విజయం సాధించింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. టీఆర్‌ఎస్ గెలుపుతో రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ కార్యకర్తలు సంబురాలు నిర్వహిస్తున్నారు.