ప్రమాదాలకు దారితీస్తున్న రాజకీయ పార్టీ తోరణాలు...

Telangana News: మీర్ పేట హౌసింగ్ బోర్డు డివిజన్ లో వాహనదారులకు చుట్టుకున్న పార్టీ తోరణాలు...

Update: 2022-04-30 03:56 GMT

ప్రమాదాలకు దారితీస్తున్న రాజకీయ పార్టీ తోరణాలు...

Telangana News: ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ సిటీలో ఏర్పాటు చేసిన పార్టీ తోరణాలు ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. కాప్రా సర్కిల్ పరిధిలో మీర్ పేట హౌసింగ్ బోర్డు డివిజన్ లో పార్టీ తోరణాలు తెగి వాహనదారులకు చుట్టుకుంటున్నాయి. వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి మెడకు పార్టీ జెండాలతో ఉన్న తోరణం మెడకు చుట్టుకుంది. అప్రమత్తమైన వాహనదారుడు ప్రమాదం నుంచి బయట పడ్డాడు. రోడ్డుకు అడ్డంగా పడిన పార్టీ తోరణాలను అధికారులు కానీ.. పార్టీ నాయకులు కానీ తొలగించకపోవడంతో వాహనదారుల ప్రాణాలకు ఇబ్బందిగా మారాయి.

Tags:    

Similar News