నాపై చర్యలు తీసుకోడానికి టీఆర్ఎస్‌ ఎందుకు భయపడుతోంది: డీఎస్

Update: 2019-09-26 10:33 GMT

కేంద్ర హోంమంత్రి కావడం వల్లే తాను అమిత్‌ షాను కలిశానని, అంతమాత్రాన తాను పార్టీ మారుతారని అనుకోవడం సరికాదని టీఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌ అన్నారు. తాను కాంగ్రెస్‌ను వీడటమే చాలా ఆశ్చర్యకరమైన విషయం అన్న డీఎస్‌. తాను తప్పు చేస్తే చర్యలు తీసుకోడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తనను టీఆర్ఎస్‌లోకి తీసుకురావడానికి కేసీఆర్‌ చాలా కష్టపడ్డారని డీఎస్‌ గుర్తు చేశారు. 

Full View

Tags:    

Similar News