Jeevan Reddy: రేవంతే అసలైన ఊసరవెల్లి..
Jeevan Reddy: ఊసరవెల్లి వంశోద్ధారకుడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని టీఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు.
Jeevan Reddy: రేవంతే అసలైన ఊసరవెల్లి..
Jeevan Reddy: ఊసరవెల్లి వంశోద్ధారకుడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని టీఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ కు బండి సంజయ్, మోడీ, చంద్రబాబులు సైతం శుభాకాంక్షలు తెలిపి హుందాతనం చాటుకుంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం ఊసరవెల్లి బొమ్మను పోస్ట్ చేసి విషెస్ చెప్పారని.. 2001 నుంచి అనేక కండువాలు మార్చిన రేవంత్ రెడ్డే అసలైన ఊసరవెల్లి అంటూ ఫొటోలు ప్రదర్శించారు. రేవంత్ ను పెయింటర్ రెడ్డి అంటూ జీవన్ రెడ్డి సంబోధించారు.