Telangana: 26 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు
Telangana: గనులు, భూగర్భశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా మహేష్‌దత్ ఎక్కా
Telangana: 26 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు
Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి.. 26 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. గనులు, భూగర్భశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా మహేష్‌దత్ ఎక్కా బదిలీ కాగా.. ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌గా డి.దివ్య, ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్, ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా శశాంక్, నల్గొండ జిల్లా కలెక్టర్‌గా హరిచందన బదిలీ అయ్యారు.