Revanth Reddy: కొడంగల్ మాజీ ఎమ్మెల్యేను కలిసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

Update: 2023-06-16 12:30 GMT

Revanth Reddy: కొడంగల్ మాజీ ఎమ్మెల్యేను కలిసిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్ స్వయంగా గురునాథ్ రెడ్డి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. గత కొంతకాలంగా అధికార బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న గురునాథ్‌రెడ్డిని...కాంగ్రెస్ పార్టీలో చేరాలని రేవంత్ రెడ్డి కోరారు. కాగా, గతంలోనూ కొడంగల్‌లో గురునాథ్ రెడ్డిని రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ వెంట మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News