Kodandaram: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌

Kodandaram: ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉద్యోగుల సమస్యలపై చర్చించినట్లు సమచారం

Update: 2023-12-10 13:15 GMT

Kodandaram: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌

Kodandaram: హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ కలిశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డిని కోదండరామ్‌ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉద్యోగుల సమస్యలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.

Tags:    

Similar News