Seethakka: మమ్మల్ని వలసవాదులు అన్నారు.. భాధ అనిపించింది రాజీనామా చేసాం.
Seethakka: పార్టీ లో సీనియర్లు ,జూనియర్ లు ఎవరైనా ప్రొగ్రెస్ చూసి ప్రాధాన్యత ఇవ్వండి..
మమ్మల్ని వలసవాదులు అన్నారు.. భాధ అనిపించింది రాజీనామా చేసాం.
Seethakka: పార్టీలో సీనియర్లు, జూనియర్‌లు ఎవరైనా ప్రొగ్రెస్ చూసి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ఎమ్మెల్యే సీతక్క. సీనియర్‌లు, జూనియర్‌లు కాలు బయటపెట్టని వారు పార్టీలో చాలా మంది ఉన్నారన్నారు. తమను వలస వాదులు అంటున్నారని బాధ అన్పించి. రాజీనామా చేశామని వెల్లడించారు. పార్టీలో పుట్టుకతో ఉన్నవారు కాదు ఏదో ఓ చోట రాజకీయ జీవితం ప్రారంభించిన వారే అన్నారు. దిగ్విజయ్‌సింగ్ అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారంటున్న ఎమ్మెల్యే సీతక్క.