Gangula Kamalakar: ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా ఆలస్యం జరగడం లేదు..

Gangula Kamalakar: తడిచిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశాం

Update: 2023-05-30 08:50 GMT

Gangula Kamalakar: ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా ఆలస్యం జరగడం లేదు..

Gangula Kamalakar: రాష్ట్రంలోఎక్కడా ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం జరగడం లేదని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గతంలో కంటే ఈ ఏడు అత్యంత వేగంగా ధాన్యం కొనుగోలు చేసామన్నగంగుల తడిచిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశామని తెలిపారు. ధాన్యంలో కటింగ్ చేసే మిల్లర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు .రైతుల పేరుతో కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని అంటున్న మంత్రి గంగుల.

Tags:    

Similar News