Etela Rajender: ముగిసిన ఈటల రాజేందర్ విచారణ గంట పాటు విచారణ
Etela Rajender: ఈటల సెల్‌ఫోన్‌లో వాట్సాప్ మెస్సేజ్‌ల పరిశీలన
Etela Rajender: ముగిసిన ఈటల రాజేందర్ విచారణ గంట పాటు విచారణ
Etela Rajender: టెన్త్ పేపర్ లీక్ కేసులో ఈటల రాజేందర్ విచారణ ముగిసింది. గంట పాటు ఈటల రాజేందర్‌ను విచారించారు. ఈటల సెల్‌ఫోన్‌లో వాట్సాప్ మెస్సేజ్‌లను పరిశీలించారు. సెంట్రల్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ,ఏసీపీ, కమలాపూర్ CI నేతృత్వంలో విచారణ జరిగింది.