TS High Court: ఫామ్‌హౌస్ కేసులో పోలీసుల పిటిషన్ తిరస్కరణ
TS High Court: పీసీ యాక్ట్ పెట్టినప్పుడు పోలీసులు రూల్స్ ఫాలోకావాల్సిందే
TS High Court: ఫామ్‌హౌస్ కేసులో పోలీసుల పిటిషన్ తిరస్కరణ
TS High Court: తెలంగాణ హైకోర్టులో పోలీసులకు చుక్కెదురైంది. ఫామ్‌హౌస్ కేసులో పోలీసుల పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. సైబరాబాద్ పోలీసుల పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు... పీసీ యాక్ట్ పెట్టినప్పుడు పోలీసులు రూల్స్ ఫాలోకావాల్సిందేనని స్పష్టం చేసింది. ఏసీబీ ప్రొసీజర్‌ను పోలీసులు ఫాలో కాలేదని అభిప్రాయపడ్డ హైకోర్టు... లా అండ్ ఆర్డర్ పోలీసులకు రిమాండ్ చేసే అధికారం లేదని తెలిపింది. పీసీ యాక్ట్‌లో ఏసీబీ మాత్రమే అరెస్ట్ చూపాలని స్పష్టంచేసింది తెలంగాణ హైకోర్టు.